Fully Approved Google AdSense With Only 12 Genuine Posts In Blogger
హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా సంతోషం గా వుంది , ఎందుకంటే Google AdSense fully approved , ఈ రోజు నుంచి నా బ్లాగ్ లో ఆడ్స్ డిస్ప్లే అవుతాయి , AdSense బ్లాగ్ కి ఇంత తొందరగా , కేవలం 12 పోస్ట్ ల తో ఎలా గూగుల్ కంపనీ ఎలా approve చేసిందో ఈ పోస్ట్ లో చెప్తాను .
These steps are following to fully approved google adsense with only 10 to 20 posts:
ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే గూగుల్ adsense సులువుగా కేవలం 10 నుంచి 15 లేదా 20 పోస్ట్ లు క్రియేట్ చేస్తే approve అవుతుంది . అవి ..
1.బ్లాగ్ థీమ్ Simple select చేసుకోవాలి , గూగుల్ ఆడ్స్ డిస్ప్లే అవడానికి సరి అయిన ప్లేస్ వుందో లేదో అని గూగుల్ adsense కంపెనీ మనం బ్లాగ్ నుంచి adsense కి అప్లై చేసినపుడు వెరిఫికేషన్ చేస్తుంది , అప్పుడు మన బ్లాగ్ థీమ్ గూగుల్ ఆడ్స్ ప్లేస్ చేయడానికి వీలుగా వుంచుకోవాలి.
2.ఈ పాయింట్ చాల ముక్యమైనది , మనం రాసే ప్రతి artical లేదా పోస్ట్ సొంతం గా రాయాలి , వేరొక వెబ్ సైట్ లో వున్న మేటర్ ను కాపీ చేయకూడదు అలా చేస్తే వెంటనే adsense disapprove చేస్తారు . వొకవేళ adsense approve అయినాక మనం వేరొక వెబ్సైటు లో వున్నా కంటెంట్ కాపీ చేస్తే సెర్చ్ ఇంజిన్ నుంచి మన వెబ్సైటు ను తొలగిస్తారు మరియు adsense ను disapprove చేస్తారు .
If u copy content from other websites immediately your blog or website removed from search engines and your adsense will be disapproved.
3.మీ బ్లాగ్ కచ్చితం గా Google Web Master Tools or Google Search Console లో వెరిఫై అయి వుండాలి . వెరిఫై చేసినప్పుడే మన వెబ్సైటు యొక్క XML MAP ను సబ్మిట్ చేయాలి .
Your blog or website should be verified in Google web master tools or google search console.
4.బ్లాగ్ లో SEO సెట్టింగ్స్ చేయాలి , అలా చేస్తే Search Engines లో మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ మొదటి పేజి లేదా రెండవ పేజి లో వస్తుంది .
5.మీ బ్లాగ్ యొక్క Disclaimer , privacy policy , about us pages ను క్రియేట్ చేసుకొని బ్లాగ్ కి లింక్ చేయాలి , ఈ మూడు పేజెస్ క్రియేట్ చేయకపోతే AdSense Approve కాదు . మీరు న బ్లాగ్ లో వున్న Disclaimer , privacy policy , about us pages ను క్లిక్ చేసి కాపీ చేసుకొని వర్డ్ లో MODIFY చేసి మీ వెబ్ సైట్ లేదా బ్లాగ్ లో పేస్టు చేయండి.
6.ప్రతి పోస్ట్ ను Facebook , twitter,watsapp, email నుంచి వీలు ఉన్నంత వరకు మన స్నేహితులకు షేర్ చేస్తూ వుండాలి.
6.ప్రతి పోస్ట్ ను Facebook , twitter,watsapp, email నుంచి వీలు ఉన్నంత వరకు మన స్నేహితులకు షేర్ చేస్తూ వుండాలి.
పైన చెప్పిన 5 పాయింట్స్ గురించి బాగా తెలుసుకుంటే Google AdSense Easy గా approve అవుతుంది.
No comments:
Post a Comment