custom robots,txt and header tag settings -కస్టమ్ రోబోట్స్ ఫైల్ , హెడర్ టాగ్స్ సెట్టింగ్స్
ఇప్పుడు మనం custom robots.txt file ను ఎలా క్రియేట్ చేయాలి , ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దానిగురించి తెలుసుకుందాం . మొదట మనం గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ని ఓపెన్ చేసి అక్కడ మన వెబ్సైటు ను ముందుగా వెరిఫై చేసిన తరువాత అక్కడ వున్న వెబ్సైటు లింక్ ఫై క్లిక్ చేసి వచ్చిన డాష్ బోర్డు లో Crawl క్లిక్ చేసి అక్కడ robots.txt tester అని వుంటుంది , దాన్ని క్లిక్ చేయగానే అక్కడ latest version seen with dates .. అక్కడ see live robots.txt ఫై క్లిక్ చేస్తే వచ్చిన కోడ్ ను కాపీ చేసి మన బ్లాగర్ లో పేస్టు చేయాలి .see live robots.txt క్లిక్ చేస్తే ఒక న్యూ విండో లో ఒక కోడ్ వస్తుంది . ఆ కోడ్ ను కాపీ చేసి మన బ్లాగ్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ preferences క్లిక్ చేసి అక్కడ robots.txt ను ఎడిట్ చేసి అక్కడ సేవ్ చేయాలి.
No comments:
Post a Comment