What Is Search Engine ?-సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి ?
సెర్చ్ ఇంజిన్ అంటే సోదనా పరికరం . అంటే మనం ఇంటర్నెట్ లో ఏ విషయం గురించి వెతుకుతున్నమో ఆ విశయాన్ని మనకి వెతికి చూపించే పరికరాన్నే సెర్చ్ ఇంజిన్ అంటారు .
Example:
ఉదాహరణకు మనకు ఎడ్యుకేషన్ కు సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎక్కువగా ఇంటర్నెట్ లో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటాము . అంటే ఇక్కడ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అన్న మాట . ఒక్క ఎడ్యుకేషన్ గురించే కాదు ఏ విషయం గురించి తెలుసుకోవలన్న ఇంటర్నెట్ లో వెతుకుతాం .
సెర్చ్ ఇంజిన్స్ ఎన్ని వున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు బాగా తెలిసిన సోదనా పరికరాలు ఎన్నో తెలుసా . నాకు తెలిసి గూగుల్ , యాహూ , బింగ్ అవే . కానీ మన అందరికీ తెలిసిన అతి పురాతనం అయిన సోదనా పరికరం Internet Explorer , ఒకప్పుడు మన పురాతన మొబైల్స్ లో అన్ని ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సోదనా పరికరం లోనే మనం సెర్చ్ చేసేవాళ్ళం , కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీ అన్ని మొబైల్ కంపెనీస్ తో బిజినెస్ చేసి ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ లో గూగుల్ ప్రొడక్ట్స్ కామన్ గ వస్తున్నాయి .
క్రింద ఇచ్చిన సెర్చ్ ఇంజిన్స్ ఎక్కువగా ప్రాచుర్యం లోకి వున్నాయి .అంతే కాకుండా మనకు తెలియని , ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా ప్రాచుర్యం లో వున్న సెర్చ్ ఇంజిన్ లు ఉదాహరణకు చూద్దాం .
1.Google
2.Internet Explorer
3.Yahoo
4.Bing
5.Yandex
6.Baidu
7.DMoz
8.Sogou
9.Exalead
10.Duck Duck Go Search
11.Dogpile Search
12.Yippy Search
13.Internet Archives
14.Ask
15.Aol search
16. Google Scholar
పైన ఇచ్చిన సెర్చ్ ఇంజిన్స్ ప్రపంచం లో ఎక్కువగా ప్రాచుర్యమ్ లో వున్న శోదన పరికరాలు .
No comments:
Post a Comment