Friday, August 31, 2018

What Is Adsense ?

What Is AdSense? AdSense అంటే ఏమిటి ?


AdSense : AdSense అనేది ఒక ADVERTISING ప్రోగ్రాం . దీనిని గూగుల్ 2003 లో   డెవలప్ 
చేసింది. దీనిని గూగుల్ నెట్వర్క్ అని కూడా అంటారు . websites లేదా బ్లాగ్  లలో మనం రాసే కంటెంట్ , వీడియో , ఇమేజ్ , లింక్స్ లకు ఈ గూగుల్ AdSense   advartisements ను సర్వ్ చేసి per-click లేదా per-impression ను ఆధారం గా చేసుకొని మనీ genarate చేస్తుంది . దీనిని CPC (cost per click) Advertising Program అని కూడా అంటారు . Google AdSense ను మనం బ్లాగ్ , youtube , వెబ్ సైట్స్  కు ఫ్రీ గా అప్లై చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు .

హాయ్ ఫ్రెండ్స్ మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకు వున్నా టాలెంట్ తో డబ్బు సంపాదించు కోవాలి అంటే Google AdSense Publisher కు అప్లై చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు . 
ముందుగా  ఇంటర్నెట్ లో డబ్బు సంపాదించాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసు కోవాలి . 
1.బ్లాగ్ ను ఎలా క్రియేట్ చేయాలి ?(How To Create Blog? ) మరియు బ్లాగ్ లో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ? ( How To Create  Post?
2.మనం క్రియేట్ చేస్తున్న పోస్ట్ లేదా వీడియో మనం ఓన్ గ రాయగలగాలి అంతే కానీ వేరొక websites లో వున్నా కంటెంట్ కాపీ చేసి మన బ్లాగ్ లో పేస్టు చేయకూడదు . అలా చేస్తే మన బ్లాగ్ సెర్చ్ ఇంజిన్ (Search Engine ) లో డిస్ప్లే అవదు మరియు Google AdSense approve చేయదు .
3.వీడియోస్ ద్వార మనం డబ్బు సంపాదించాలి అంటే youtube లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి adsense కు అప్లై చేయాలి. How To Apply Adsense To Youtube ? Click Here
4.మనం బ్లాగ్ క్రియేట్ చేసిన వెంటనే మనకు adsense కు అప్లై చేసుకోవడానికి అవకాసం ఉండదు . మన బ్లాగ్ లో కనీసం 20 పోస్ట్లు(మన ఓన్ కంటెంట్) వుండాలి , బ్లాగ్ కు About us , Privacy Policy , Disclaimer Pages ను క్రియేట్ చేసి బ్లాగ్ హెడ్డర్ లో కానీ lower లో కానీ లింక్స్ ను డిస్ప్లే చేయాలి . మరియు బ్లాగ్ GOOGLE WEBMASTER TOOLS కు జోడించి వుండాలి .
4.వెబ్సైటు యొక్క లైఫ్ టైం 6 నెలలు వుంటే కానీ AdSense Approve చేయడు. వెబ్సైటు లో కూడా  About us , Privacy Policy , Disclaimer  లు కచ్చితం గ  క్రియేట్ చేసుకోవాలి .

అసలు మనకు  ఈ Google  AdSense నుంచి డబ్బులు ఎలా  వస్తాయి  ?
మనం బ్లాగ్ లో రాసే కంటెంట్ మరియు మన కంటెంట్ ను చూసే  ప్లేస్ , (ఉదాహరణకు ఇండియా లో ఒక కాస్ట్ , అమెరికా , కెనడా , ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఒక కాస్ట్ ) , మరియు మనం రాసే కంటెంట్ లలో రకాలు (ఉదాహరణకు ఎడ్యుకేషనల్ , ఎంటర్టైన్మెంట్ లకు తక్కువ మనీ వస్తే ఫైనాన్సు కు సంబందించిన పోస్ట్ లు రాస్తే ఎక్కువ మనీ వస్తుంది) దీనిగురించి వేరొక పోస్ట్ లో తెలుసుకోవచ్చు . 
మన బ్లాగ్ ను Google AdSense approve చేసాక మన బ్లాగ్ లేదా వెబ్సైటు లలో మనం రాసే పోస్ట్ కింద , పక్కన (వీడియో అయితే పైన -youtube) ADS డిస్ప్లే అవుతాయి , అలా డిస్ప్లే అయిన ఆడ్స్ ను క్లిక్ చేసిన చూసిన మనకు మనీ వస్తుంది , క్లిక్ చేస్తే ఒక కాస్ట్ , చూస్తే తక్కువ కాస్ట్ మనకు వస్తుంది , ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే మనకు వచ్చిన మనీ లో గూగుల్ కంపెనీ కి షేర్ వుంటుంది , ఉదాహరణకు మన సైట్ నుంచి 100 డాలర్స్ వచ్చి అంటే అందులో మనకు 68 dollars వస్తాయి అంటే 68% మనకు ఇచ్చి మగిలిన 32 % గూగుల్ కంపెనీ తీసుకుంటుంది అని మాట . ఈ షేరింగ్ వెబ్సైటు లకు అయితే ఇంకో విధం గ వుంటుంది , వెబ్సైటు(.com,.net,...etc) లకు 75 % షేరింగ్ వుంటుంది . 
మనం 10 డాలర్స్ సంపాదించిన వెంటనే Google AdSense  నుంచి ఒక VARIFICATION పిన్ ను మన అడ్రస్ కు పంపిస్తారు , ఆ పిన్ ను adsense లో ఎంటర్ చేస్తే మన AdSense 100 % Approve ఐనట్టు , అలా అయితే మన బ్యాంకు అకౌంట్ లోకి మనీ వస్తుంది లేకపోతే రాదు .
తరువాత పోస్ట్ లో బ్లాగ్ కు adsense ని ఎలా జోడించాలి తెలుసుకుందాం ? (How To Signup AdSense To Blogspot Or Blogger?) 

Tuesday, August 21, 2018

Urdu Great Writer Ismat Chughtai 107 th Birth Day Anniversary Celebrated by Google Company

Urdu Great Writer Ismat Chughtai 107 th Birth Day Celebrated by Google Company With Today Google Doodle

Google celebrates great urdhu writer and director Ismat Chughtai 107 th birthday with today google doodle .
Urdu Great Writer Ismat Chughtai 107 th Birth Day Celebrated by Google Company

Today google celebrates of Ismat Chughtai 107th  birth day and   life story with google doodle in india . 

 Ismat Chughtai(1915-1991) life story:

Ismat Chughtai was born in august 21st in 1915 from Uttara Pradesh, She was the great writer in india of urdhu language , mainly she wrotes  controvarsial stories in early days , "LIHAF" is the famous story , and she comes out public mainly through this story. In 1930 time she wrote on themes type  middle class gentility , female sexuality and femininity. Afetr she wrote somany. In 1976 she got padmasree Award  from Governament of India.
          Ismat Chugthai wrote wonderful short stories and novels and non-fictional essays , famoused stories are Lihaf91942) and Chu mui(1952).

Family:

Ismat Chugthai parents are Nusrat Khanam and Mirza Qaseem Baig Chughtai. she is the ninth of 10 childrens , she had 6 brothers and 3 sisters . Ismat Chughthai father was civil servant and most of life spent in cities in jodhpur , agra and Aligarh.

Education:

primary education: womens college(Aligarh Muslim University)
Graduation: Isebella Thoburn College in 1940 in bachelor of Arts.
Dead: 24 th october 1991.




Blogger SEO Settings In 2018 | బ్లాగర్ SEO సెట్టింగ్స్ 2018 లో

Blogger SEO Settings In 2018 | బ్లాగర్ SEO సెట్టింగ్స్  2018 లో  

మనం రాసే  ప్రతి పోస్ట్ సెర్చ్ ఇంజిన్స్  లో రావాలి అంటే మనం కొన్ని సెట్టింగ్స్ కచ్చితంగా చేయాలి . హాయ్ ఫ్రెండ్స్ మీరు బ్లాగింగ్ చేస్తున్నారు అంటే ఈ సెట్టింగ్స్ చేసారో లేదో ముందు చూసుకోవాలి , ఎందుకంటే ఈ సెట్టింగ్స్ చేయకపోతే మీకు ఆర్గానిక్ గా ట్రాఫిక్ రాదు , మీరు మీ పోస్ట్ ను ఫేస్బుక్ , ట్విట్టర్, ఇంకా కొన్ని డిజిటల్ మార్కెట్టింగ్ వెబ్సైట్ లు కు మీ పోస్ట్ ను షేర్ చేయడం ద్వారా మాత్రమే మీకు ట్రాఫిక్ వస్తుంది . అంతే కానీ ఆర్గానిక్ గ గూగుల్ , బింగ్  , యాహు వంటి పవర్ఫుల్ సెర్చ్ ఇంజిన్స్  నుంచి ట్రాఫిక్ రాదు .

Blogger SEO Settings Follow These Steps: 

1.Edit google search console or submit blog/website to google webmaster tools(మన బ్లాగ్ ని గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్ లో జోడించాలి) .ఎలా జోడించాలి  Click Here
2. enable Meta tags (Add meta discription to blog ) , not possible to add meta discription to every post with out  enable meta discription.

మెటా డిస్క్రిప్షన్ ను ఎలా enable  చేయాలి ?

మొదట బ్లాగర్ డాష్ బోర్డు ను ఓపెన్ చేసి బ్లాగర్ సెట్టింగ్ ను క్లిక్ చేస్తే అక్కడ 5 వ ఆప్షన్  సెర్చ్ ప్రిఫరెన్స్ ను క్లిక్ చేస్తే మొదట meta tags క్రింద డిస్క్రిప్షన్ ను enable  చేసి మీ వెబ్సైటు గురించి అక్కడ జోడించి సేవ్ చేయాలి . 
3.Enable Custom robots.txt 
Custom robots.txt ను ఎలా enable  చేయాలి Click Here
4.enable custom robots header tags 
follow this image:

5.enable custom ads.txt ( other wise not shown ads in blog)
ఈ 5 సెట్టింగ్ లు చేస్తే మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్ లో డిస్ప్లే అవుతుంది , అప్పుడు మీకు ఆర్గానిక్ గ ట్రాఫిక్ వస్తుంది , మీకు ఆర్గానిక్ గా ట్రాఫిక్ రావడం వలన మీకు మనీ ఎక్కువగా రావడానికి అవకాశం వుంది . 


Sunday, August 19, 2018

What Is SEO ? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేసన్ అంటే ఏమిటి ?

What Is SEO ? సెర్చ్ ఇంజిన్  ఆప్టిమైజేసన్ అంటే ఏమిటి ?

సెర్చ్ ఇంజిన్  ఆప్టిమైజేసన్(Search Engine Optimization):


 మన బ్లాగ్ లేదా వెబ్సైటు కి వచ్చే visitors రియల్ గ జేన్యున్ గ ఆర్గానిక్ గ సెర్చ్ ఇంజిన్స్ నుండి పొందేలా చేసుకోవడాన్నే SEO(Search Engine Optimization) చేయడం అంటారు . ఉదాహరణకు గూగుల్ , బింగ్ , యాహు లేదా ఇంకే సెర్చ్ ఇంజిన్ ల నుండి మన వెబ్ సైట్ కు visitors వస్తే మన వెబ్ సైట్ మంచి ర్యాంకింగ్ లో వుంది అని అంటారు . మన వెబ్సైటు టాప్ ర్యాంకింగ్ లోకి రవళి అంటే మనం రాసే ప్రతి పోస్ట్ సెర్చ్ ఇంజిన్  ఆప్టిమైజేసన్(SEO) చేయాలి . 
ఉదాహరణకు మనం గూగుల్ లో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేసినప్పుడు ముందు వచ్చే రిజల్ట్స్ (మొదట పేజి లో వచ్చే రిజల్ట్స్ ) గల వెబ్సైటు వాళ్ళు వాళ్ళ పోస్ట్ లు కరెక్ట్ గ SEO చేసారు అని అర్థం , మిగిలిన రిజల్ట్స్ తరువాత పేజెస్ చాలానే ఉంటాయి కానీ visitors  చాల వరకు మొదటి పేజి చూసి అక్కడ వున్నా లింక్ లు మాత్రమే క్లిక్ చేసి మిగిలిన పేజెస్ లో చూడరు .
అంటే మనం రాసే ప్రతి పోస్ట్ చాల పవర్ఫుల్ గ ఒక పోస్ట్ కి ఎన్ని వర్డ్స్ , ఎన్ని పేరాగ్రాఫ్ లు రాయాలో , ఎలాంటి టైటిల్ ను చూస్ చేసుకోవాలి అనే విశయాలను మనం బాగా నేర్చుకోవాలి .

పైన చుసిన ఇమేజ్ లో మనం గూగుల్ లో తెలుగు న్యూస్ అని టైపుచేసి సెర్చ్ చేసాము , అక్కడ మొత్తం 241000000 రిజల్ట్స్ వచ్చాయ్ , అంటే తెలుగు న్యూస్ కి చెందిన పోస్ట్లు 24 కోట్లు , కానీ మొదటి పేజి లో కొన్ని వెబ్ సైట్ లు మాత్రమే వచ్చాయి , మనం మహా అయితే రెండో పేజి కూడా చూస్తాం  అంతే . మన వెబ్ సైట్ ఇలా సెర్చ్ ఇంజిన్ లో మొదటి పేజి లో వచ్చేలా చేసుకోవాలి అంటే మనం కచ్చితం గ SEO గురించి కచ్చితంగా తెలుసుకోవాలి . 
తరువాత పోస్ట్ లో ఉదాహరణకు SEO ఒక బ్లాగ్ కు లేదా వెబ్ సైట్ కు ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం .

How To Approved Google Adsense  To Blog Or Website Very Quickly ? Click Here

Saturday, August 18, 2018

What Is Search Engine ?-సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి ?

What Is Search Engine ?-సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి ?

what is search engine?

సెర్చ్ ఇంజిన్  అంటే సోదనా పరికరం . అంటే మనం ఇంటర్నెట్ లో ఏ విషయం గురించి వెతుకుతున్నమో ఆ విశయాన్ని మనకి వెతికి చూపించే పరికరాన్నే సెర్చ్  ఇంజిన్ అంటారు . 
Example:

ఉదాహరణకు మనకు ఎడ్యుకేషన్ కు సంబంధించి  ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎక్కువగా ఇంటర్నెట్ లో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటాము . అంటే ఇక్కడ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అన్న మాట . ఒక్క ఎడ్యుకేషన్ గురించే కాదు ఏ విషయం  గురించి తెలుసుకోవలన్న ఇంటర్నెట్ లో వెతుకుతాం .
సెర్చ్ ఇంజిన్స్ ఎన్ని వున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు బాగా తెలిసిన సోదనా పరికరాలు ఎన్నో తెలుసా . నాకు తెలిసి గూగుల్ , యాహూ , బింగ్  అవే . కానీ మన అందరికీ తెలిసిన అతి పురాతనం అయిన సోదనా పరికరం Internet Explorer , ఒకప్పుడు మన పురాతన మొబైల్స్ లో అన్ని ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సోదనా పరికరం లోనే మనం సెర్చ్ చేసేవాళ్ళం , కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీ అన్ని మొబైల్ కంపెనీస్ తో బిజినెస్ చేసి ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ లో గూగుల్ ప్రొడక్ట్స్ కామన్ గ వస్తున్నాయి .
క్రింద ఇచ్చిన సెర్చ్ ఇంజిన్స్ ఎక్కువగా ప్రాచుర్యం లోకి వున్నాయి .అంతే కాకుండా మనకు తెలియని , ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా ప్రాచుర్యం లో వున్న సెర్చ్ ఇంజిన్ లు ఉదాహరణకు చూద్దాం .
1.Google
2.Internet Explorer
3.Yahoo
4.Bing
5.Yandex
6.Baidu
7.DMoz
8.Sogou
9.Exalead
10.Duck Duck Go Search
11.Dogpile Search
12.Yippy Search
13.Internet Archives
14.Ask
15.Aol search
16. Google Scholar
పైన ఇచ్చిన సెర్చ్ ఇంజిన్స్ ప్రపంచం లో ఎక్కువగా ప్రాచుర్యమ్ లో వున్న శోదన పరికరాలు .

Friday, August 17, 2018

custom robots,txt and header tag settings -కస్టమ్ రోబోట్స్ ఫైల్ , హెడర్ టాగ్స్ సెట్టింగ్స్

custom robots,txt and header tag settings -కస్టమ్ రోబోట్స్ ఫైల్ , హెడర్ టాగ్స్ సెట్టింగ్స్

ఇప్పుడు మనం custom robots.txt file ను ఎలా క్రియేట్  చేయాలి , ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దానిగురించి తెలుసుకుందాం . మొదట మనం గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ని ఓపెన్ చేసి అక్కడ మన వెబ్సైటు  ను ముందుగా వెరిఫై చేసిన తరువాత అక్కడ వున్న వెబ్సైటు లింక్ ఫై  క్లిక్ చేసి వచ్చిన డాష్ బోర్డు లో Crawl క్లిక్ చేసి అక్కడ robots.txt tester అని వుంటుంది , దాన్ని క్లిక్ చేయగానే అక్కడ latest version seen with dates .. అక్కడ see live robots.txt ఫై క్లిక్ చేస్తే వచ్చిన కోడ్ ను కాపీ చేసి మన బ్లాగర్ లో పేస్టు చేయాలి .
see live robots.txt క్లిక్ చేస్తే ఒక న్యూ విండో లో ఒక కోడ్ వస్తుంది . ఆ కోడ్ ను కాపీ చేసి మన బ్లాగ్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ preferences క్లిక్ చేసి అక్కడ robots.txt ను ఎడిట్ చేసి అక్కడ సేవ్ చేయాలి.

ఇప్పడు నెక్స్ట్ ఆప్షన్ custom robots header tags ను ఎలా enable చేయాలి : 

ఈ క్రింద ఇచ్చిన ఇమేజ్  లో ప్రకారం ఆప్షన్స్ ను సెట్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది .

What Is SEO ? - SEO అంటే ఏమిటి ?  CLICK HERE


How To Submit Site Map(XML) To Google In Telugu - మన బ్లాగ్ లేదా వెబ్సైటు సైట్ మ్యాప్ ను గూగుల్ లో ఎలా జోడిస్టారు

How To Submit Site Map(XML) To Google In Telugu - మన బ్లాగ్ లేదా వెబ్సైటు సైట్ మ్యాప్ ను గూగుల్  లో ఎలా జోడిస్టారు 

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ లేదా వెబ్సైటు సైట్ మ్యాప్ ను గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ లో ఎలా సబ్మిట్ చేస్తారు అనే దానిని నేర్చుకుందాము. సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేయడం వలన మన బ్లాగ్ లేదా వెబ్సైటు లో వున్న అన్ని పోస్ట్ లు లింక్స్ ను గూగుల్ రీడ్ చేస్తుంది . ముందు మన సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేసే ముందు మన సైట్ ను వెరిఫై చేసుకోవాలి .తరువాత సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేసుకోవాలి .

బ్లాగ్ ను వెబ్ మాస్టర్ టూల్స్ తో ఎలా వెరిఫై చేస్తారు? : Click Here

మన బ్లాగ్ సైట్ మ్యాప్ ను గూగుల్ కి సబ్మిట్ చేయడానికి మనం ఏం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు . గూగుల్ ఓపెన్ చేసి మన వెబ్సైటు నేమ్ స్లాష్ సైట్మ్యాప్ డాట్ xml ( https://telugutecsupport.blogspot.com/sitemap.xml) అని టైపు చేసి ఎంటర్ చేయాలి .


ఆ తరువాత గూగుల్ వెబ్ మాస్టర్  టూల్స్ ఓపెన్ చేసి మన బ్లాగ్ ఫై క్లిక్ చేసి (కచ్చితం గా   మనబ్లాగ్ వెరిఫై చేయాలి) అక్కడ Crawl ను క్లిక్ చేసి సైట్ మ్యాప్ అనే ఆప్షన్ ఫై క్లిక్ చేసి  అక్కడ sitemap.xml అని టైపు చేసి మొదట టెస్ట్ చేసి తరువాత సబ్మిట్ చేయాలి . ఒకవేళ మనం వెరిఫై చేయకపోతే టెస్ట్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది .
1.Open web master tools or search console (first verify your website )
2.Click our website
3.click Crawl
4.click Sitemaps
5.ADD/TEST SITEMAP
6.ENTER sitemap.xml
7.click test  
8.click view test results
9.close test
10.again ADD/TEST SITEMAP
11.ENTER sitemap.xml
12.click submit 
13.click refresh the page

తరువాత ప్రాసెస్ ఈ క్రింద ఇమేజ్ ఫాలో అవ్వండి . 

తరువాత పోస్ట్ లో robots.txt  , custom robots header tagsగురించి తెలుసుకుందాం 
How to download and save robots.txt ? click here


Thursday, August 16, 2018

How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు

How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు 

హాయ్ నా ప్రియ సహోదరులారా , మిత్రులారా  ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా విలువైనది .ఈ సమాచారం కూలంఖుసంగా నేర్చుకొని మన తోటి మిత్రులకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను .ఇక మన బ్లాగ్ ను లేదా వెబ్సైటు ను ఎందుకు వెరిఫికేషన్ చేస్తారు , ఎలా చేస్తారు అలా చేయడం వలన ఏం జరుగుతుంది తెలుసుకుందాం .ముందుగా మన బ్లాగ్ లేదా వెబ్సైటు గూగుల్(Google ) , బింగ్(Bing) లేదా యాహు (Yahoo)  (ఇవి మనకు ముక్యం గా తెలిసినవి ) లలో వెరిఫై చేస్తే మన బ్లాగ్ అంతర్జాలం లో వెతికిన వెంటనే కనిపిస్తుంది , అలా కనిపించడం వలన మన బ్లాగ్ కి ఎక్కువ మంది visitors వస్తారు . visitors ఎక్కువగా వస్తే మనీ ఎక్కువగా సంపాదించవచ్చు .
మనం ముక్యంగా తెలుసుకోవలసింది సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి , ఎన్నిరకాలు సెర్చ్ ఇంజిన్ లు ఇంటర్నెట్ లో   వున్నాయి  అనే విషయాలు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి . 

What Is Search Engine ?-సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి? : click here

How To Add Blog or Website To Google Analytics? - గూగుల్ అనలిటిక్స్ కు మన వెబ్సైటు ను ఎలా జోడిస్తారు : click here
Google Web Master Tools - గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ : సింపుల్ గ అర్థం అయ్యేలా చెప్తాను. మన బ్లాగ్ లేదా వెబ్సైటు ఓనర్ షిప్ ను గూగుల్ లో రిజిస్టర్ చేసుకోవటానికి ఈ టూల్ ను ఉపయోగిస్తారు అంటే ఈ బ్లాగ్ మనదే అని గూగుల్  లో రిజిస్టర్ చేసుకోవటం అనిమాట .
ఇలా చేయటం వలన మన బ్లాగ్ లేదా వెబ్సైటు ఇంటర్నెట్ లో కనిపిస్తుంది లేకపోతే గూగుల్ లో కనిపించదు .  ఇప్పుడు ఎలా వెరిఫై చేయాలో చూద్దాం .
 మొదట మన బ్లాగ్ లేదా వెబ్సైటు కంట్రోల్ పానెల్ ఓపెన్ చేసి లేదా డైరెక్ట్ గ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని గూగుల్ లో టైపు చేసి మన బ్లాగ్ లేదా వెబ్సైటు ను జోడిస్తారు . ముందుగా బ్లాగ్ కంట్రోల్ పానెల్ ఓపెన్ చేసి సెట్టింగ్ లు (settings) ను క్లిక్ చేసి సెర్చ్ ప్రిపరన్సు (search preferences) nu క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ కన్సోల్ (google search console) ఫై క్లిక్ చేస్తే డైరెక్ట్ గ కొత్త  పేజి లో మన బ్లాగ్ ను జోడించామని (ADD PROPERTY) వస్తుంది .
How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు

 సెర్చ్ ప్రేఫెరాన్సుస్ (Search Preferences ) ఫై క్లిక్ చేస్తే క్రింద ఇచ్చిన ఇమేజ్ లో లాగా వస్తుంది అక్కడ ADD A PROPERTY అని వుంటుంది. దానిపై క్లిక్ చేస్తే మే బ్లాగ్ లేదా వెబ్సైటు  జోడించి వెరిఫై చేసుకోమని చెప్తుంది .
CLICK ADD A PROPERTY AND ADD YOUR WEBSITE



ADD A PROPERTY ఫై క్లిక్ చేసి అక్కడ వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ఆడ్ చేయమని అడుగుతుంది అక్కడ మన బ్లాగ్ లేదా వెబ్సైటు లేదా మొబైల్ యాప్ అడ్రస్ జోడిస్తే డైరెక్ట్ గ వెరిఫై అయిపోతుంది మన బ్లాగ్  .ఎందుకంటే మనం బ్లాగ్ కంట్రోల్ పానెల్  నుంచి  మన బ్లాగ్ ని సెర్చ్ కన్సోల్ కి  జోడిన్చాము. ఇంకొక పద్దతిలో డైరెక్ట్ గ గూగుల్ సెర్చ్ కన్సోల్ ను ఓపెన్ చేసి అక్కడ ఆడ్ చేస్తే అప్పుడు ఒక html కోడ్ వస్తుంది  ఆ పద్ధతి కూడా చూద్దాం.

మరొక పద్దతిలో ఓపెన్ గూగుల్  సెర్చ్ మరియు వెబ్ మాస్టర్ టూల్స్(GOOGLE WEBMASTER TOOLS)  అని  లేదా సెర్చ్ కన్సోల్ (SEARCH CONSOLE) అని కానీ టైపు చేసి ఓపెన్ చేయండి .
ఆ లింక్ క్లిక్ చేసిన తరువాత ADD A PROPERTY అని వస్తుంది , మన వెబ్ సైట్ ను లేదా బ్లాగ్ ను ఆడ్ చేసిన కింద ఇచ్చిన ఇమేజ్ లో ల వెరిఫై అని వస్తుంది . అక్కడ మనం చాల రకాలు గ వెరిఫై చేసుకోవచ్చు . కానీ సులువుగా html కోడ్ ని మన వెబ్  సైట్ లేదా బ్లాగ్  థీమ్స్ html కోడ్ ఓపెన్ చేసి అక్కడ ఈ html కోడ్  ను పేస్టు చేసి సేవ్ చేసి ,  వెరిఫై చేస్తే క్రింది విధం గా వస్తుంది .
ఇప్పుడు ఇక్కడ మన బ్లాగ్ వెరిఫై చేసుకోవడానికి మనకి రెండు పద్దతులు ఉంటాయి , అవి 1. Recommended method మరియు 2. Alternate method (ఆల్టర్నేట్ మెథడ్) , ఇక్కడ మనం రెండో పద్ధతి ఉపయోగించుకుంటే ఈజీ గ వెరిఫై చేసుకోవచ్చు . ఆల్టర్నేట్ పద్ధతి ఫై క్లిక్ చేసి html Tag క్లిక్ చేస్తే అక్కడ ఒక html కోడ్ ఇస్తారు , ఆ కోడ్ ను కాపీ చేసి మన బ్లాగ్ థీమ్ కోడింగ్ పార్ట్ HEDDER ట్యాగ్ క్రింది బాగం లో జోడించి సేవ్ చేసి అప్పుడు వెరిఫై చేయాలి .

  ఆల్టర్నేట్ పద్దతి ఫై క్లిక్ చేసి html ట్యాగ్ క్లిక్ చేసి html కోడ్ ను కాపీ చేసి క్రింద ఇచ్చిన ఇమేజ్ లో లా సేవ్ చేయండి.
ఆ html కోడ్ ను కాపీ చేసి మరల ,మనా బ్లాగ్ కంట్రోల్  పానెల్ ఓపెన్ చేసి థీమ్స్ క్లిక్ చేసి ఎడిట్ html (edit html) ఫై క్లిక్ చేస్తే అక్కడ ఒక html బోర్డు కోడింగ్ తో వస్తుంది , అక్కడ హెడర్ లో ఆ html కోడ్ ను జోడించి సేవ్ చేయాలి.తరువాత మల్లి గూగుల్ సెర్చ్ కన్సోల్ పేజి కి వెళ్లి వెరిఫై క్లిక్ చేయాలి .
ఫైనల్ 2 స్టెప్స్ ఎడిట్ html క్లిక్ చేసి మనం అంతకుముందు కాపీ చేసిన html కోడ్ ను హెడర్ లో క్రింద ఇచిన ఇమేజ్ లో ల సేవ్ చేసి వెరిఫై చేయాలి .
ఇక్కడ సేవ్ థీమ్ సేవ్ చేసినతరువాత మరల ముందు ఇమేజ్ లో వున్న వెరిఫై బటన్ క్లిక్( మీరు ఎక్కడ కోడ్ కాపీ చేసారో అక్కడ కింద వెరిఫై అని వుంటుంది ) చేయాలి  .
అప్పుడు పైన చూపిన ఇమేజ్ లో Congratulations you have successfully verified your ownership . అని వస్తుంది . ఇక్కడితో ఒక ముక్యమైన పని అయింది . అలా వెరిఫై చేసిన 24 గంటలకి మన బ్లాగ్ లేదా వెబ్సైటు గూగుల్ లో కనబడుతుంది.

How To Add Site Map(XML) To Google? - site map ను గూగుల్ లో ఎలా ఆడ్ చేస్తారు ? click here

Tuesday, August 14, 2018

బ్లాగ్ ను ఎలా క్రియేట్ చేస్తారు ?



బ్లాగ్ ను ఎలా క్రియేట్ చేస్తారు ?
బ్లాగ్ ను క్రియేట్ చేయడానికి ఒక జిమెయిల్ అడ్రస్ వుంటే సరిపోతుంది .ఈ బ్లాగర్ అనేది గూగుల్ ప్రొడక్ట్ కాబట్టి జిమెయిల్  వుంటే సరి. గూగుల్ (Search Engine)ఓపెన్ చేసి బ్లాగర్ అని సెర్చ్ చేసిన వచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఒక న్యూ పేజి ఓపెన్ అవుతుంది . క్రింద చూపిన పిక్చర్ లో విదంగా వుంటుంది .
how to create blog
కొత్తగా ఓపెన్ అయిన విండో లో create you blog అని  వుంటుంది. ఆ ఐకాన్ ను క్లిక్ చేస్తే మీకున్న జిమెయిల్ id మరియు పాస్వర్డ్ ఇస్తే ఇంకొక కొత్త విండో ఓపెన్ అవుతుంది . అక్కడ మీ బ్లాగ్ అనేది బ్లాగర్ ప్రొఫైల్ తో కానీ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ తో కానీ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది .

గూగుల్ ప్లస్ పేజి లో మీరు క్రియేట్  చేయబోయే బ్లాగ్ నేమ్ ఇస్తే చాల మంచిది ఎందుకంటే మీరు పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ గూగుల్ ప్లస్ లో ఆటోమేటిక్ గా షేర్ అయిపోతుంది . అది గూగుల్ ఈజీ గ గుర్తు పడుతుంది .



క్రియేట్ ప్రొఫైల్ తో ప్రొఫైల్ ను సేవ్ చేసిన తరువాత వేరొక న్యూ విండో ఓపెన్ అవుతుంది , అక్కడ కంటిన్యూ  టు బ్లాగర్ ని క్లిక్ చేస్తే అప్పుడు బ్లాగ్ క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది



క్రియేట్ న్యూ బ్లాగర్ ఫై క్లిక్ చేసి బ్లాగర్ నేమ్ మరియు బ్లాగ్ అడ్రస్ ఇవ్వండి . Blog title మరియు  బ్లాగ్ అడ్రస్ ఇచ్చి క్రియేట్ బ్లాగ్ ఫై క్లిక్ చేస్తే బ్లాగ్ క్రియేట్ చేయడం పూర్తి అవుతుంది


పోస్ట్ ను ఎలా క్రియేట్ చేస్తారు click here
తరువాత పోస్ట్ లో బ్లాగర్ లో వుండే టెంప్లేట్ సెట్టింగ్ లు , బ్లాగ్ డిజైన్ ను ఏవిదంగా సెట్ చేస్తారు , బ్లాగ్ header , description , privacy policy page , about us page ఎలా క్రియేట్ చేస్తారు అనే అంశాలు ఫై చర్చిద్దాం .

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home In today's digital age, remote work has become increasingly popular, offeri...