How To Submit Site Map(XML) To Google In Telugu - మన బ్లాగ్ లేదా వెబ్సైటు సైట్ మ్యాప్ ను గూగుల్ లో ఎలా జోడిస్టారు
హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ లేదా వెబ్సైటు సైట్ మ్యాప్ ను గూగుల్ వెబ్ మాస్టర్ టూల్ లో ఎలా సబ్మిట్ చేస్తారు అనే దానిని నేర్చుకుందాము. సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేయడం వలన మన బ్లాగ్ లేదా వెబ్సైటు లో వున్న అన్ని పోస్ట్ లు లింక్స్ ను గూగుల్ రీడ్ చేస్తుంది . ముందు మన సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేసే ముందు మన సైట్ ను వెరిఫై చేసుకోవాలి .తరువాత సైట్ మ్యాప్ ను సబ్మిట్ చేసుకోవాలి .
బ్లాగ్ ను వెబ్ మాస్టర్ టూల్స్ తో ఎలా వెరిఫై చేస్తారు? : Click Here
మన బ్లాగ్ సైట్ మ్యాప్ ను గూగుల్ కి సబ్మిట్ చేయడానికి మనం ఏం క్రియేట్ చేయవలసిన అవసరం లేదు . గూగుల్ ఓపెన్ చేసి మన వెబ్సైటు నేమ్ స్లాష్ సైట్మ్యాప్ డాట్ xml ( https://telugutecsupport.blogspot.com/sitemap.xml) అని టైపు చేసి ఎంటర్ చేయాలి .
1.Open web master tools or search console (first verify your website )
2.Click our website
3.click Crawl
4.click Sitemaps
5.ADD/TEST SITEMAP
6.ENTER sitemap.xml
7.click test
8.click view test results
9.close test
10.again ADD/TEST SITEMAP
11.ENTER sitemap.xml
12.click submit
13.click refresh the page
తరువాత ప్రాసెస్ ఈ క్రింద ఇమేజ్ ఫాలో అవ్వండి .
తరువాత పోస్ట్ లో robots.txt , custom robots header tagsగురించి తెలుసుకుందాం
How to download and save robots.txt ? click here
No comments:
Post a Comment