What Is SEO ? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేసన్ అంటే ఏమిటి ?
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేసన్(Search Engine Optimization):
మన బ్లాగ్ లేదా వెబ్సైటు కి వచ్చే visitors రియల్ గ జేన్యున్ గ ఆర్గానిక్ గ సెర్చ్ ఇంజిన్స్ నుండి పొందేలా చేసుకోవడాన్నే SEO(Search Engine Optimization) చేయడం అంటారు . ఉదాహరణకు గూగుల్ , బింగ్ , యాహు లేదా ఇంకే సెర్చ్ ఇంజిన్ ల నుండి మన వెబ్ సైట్ కు visitors వస్తే మన వెబ్ సైట్ మంచి ర్యాంకింగ్ లో వుంది అని అంటారు . మన వెబ్సైటు టాప్ ర్యాంకింగ్ లోకి రవళి అంటే మనం రాసే ప్రతి పోస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేసన్(SEO) చేయాలి .
ఉదాహరణకు మనం గూగుల్ లో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేసినప్పుడు ముందు వచ్చే రిజల్ట్స్ (మొదట పేజి లో వచ్చే రిజల్ట్స్ ) గల వెబ్సైటు వాళ్ళు వాళ్ళ పోస్ట్ లు కరెక్ట్ గ SEO చేసారు అని అర్థం , మిగిలిన రిజల్ట్స్ తరువాత పేజెస్ చాలానే ఉంటాయి కానీ visitors చాల వరకు మొదటి పేజి చూసి అక్కడ వున్నా లింక్ లు మాత్రమే క్లిక్ చేసి మిగిలిన పేజెస్ లో చూడరు .
అంటే మనం రాసే ప్రతి పోస్ట్ చాల పవర్ఫుల్ గ ఒక పోస్ట్ కి ఎన్ని వర్డ్స్ , ఎన్ని పేరాగ్రాఫ్ లు రాయాలో , ఎలాంటి టైటిల్ ను చూస్ చేసుకోవాలి అనే విశయాలను మనం బాగా నేర్చుకోవాలి .
పైన చుసిన ఇమేజ్ లో మనం గూగుల్ లో తెలుగు న్యూస్ అని టైపుచేసి సెర్చ్ చేసాము , అక్కడ మొత్తం 241000000 రిజల్ట్స్ వచ్చాయ్ , అంటే తెలుగు న్యూస్ కి చెందిన పోస్ట్లు 24 కోట్లు , కానీ మొదటి పేజి లో కొన్ని వెబ్ సైట్ లు మాత్రమే వచ్చాయి , మనం మహా అయితే రెండో పేజి కూడా చూస్తాం అంతే . మన వెబ్ సైట్ ఇలా సెర్చ్ ఇంజిన్ లో మొదటి పేజి లో వచ్చేలా చేసుకోవాలి అంటే మనం కచ్చితం గ SEO గురించి కచ్చితంగా తెలుసుకోవాలి .
తరువాత పోస్ట్ లో ఉదాహరణకు SEO ఒక బ్లాగ్ కు లేదా వెబ్ సైట్ కు ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం .
No comments:
Post a Comment