Tuesday, August 14, 2018

బ్లాగ్ ను ఎలా క్రియేట్ చేస్తారు ?



బ్లాగ్ ను ఎలా క్రియేట్ చేస్తారు ?
బ్లాగ్ ను క్రియేట్ చేయడానికి ఒక జిమెయిల్ అడ్రస్ వుంటే సరిపోతుంది .ఈ బ్లాగర్ అనేది గూగుల్ ప్రొడక్ట్ కాబట్టి జిమెయిల్  వుంటే సరి. గూగుల్ (Search Engine)ఓపెన్ చేసి బ్లాగర్ అని సెర్చ్ చేసిన వచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఒక న్యూ పేజి ఓపెన్ అవుతుంది . క్రింద చూపిన పిక్చర్ లో విదంగా వుంటుంది .
how to create blog
కొత్తగా ఓపెన్ అయిన విండో లో create you blog అని  వుంటుంది. ఆ ఐకాన్ ను క్లిక్ చేస్తే మీకున్న జిమెయిల్ id మరియు పాస్వర్డ్ ఇస్తే ఇంకొక కొత్త విండో ఓపెన్ అవుతుంది . అక్కడ మీ బ్లాగ్ అనేది బ్లాగర్ ప్రొఫైల్ తో కానీ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ తో కానీ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది .

గూగుల్ ప్లస్ పేజి లో మీరు క్రియేట్  చేయబోయే బ్లాగ్ నేమ్ ఇస్తే చాల మంచిది ఎందుకంటే మీరు పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ గూగుల్ ప్లస్ లో ఆటోమేటిక్ గా షేర్ అయిపోతుంది . అది గూగుల్ ఈజీ గ గుర్తు పడుతుంది .



క్రియేట్ ప్రొఫైల్ తో ప్రొఫైల్ ను సేవ్ చేసిన తరువాత వేరొక న్యూ విండో ఓపెన్ అవుతుంది , అక్కడ కంటిన్యూ  టు బ్లాగర్ ని క్లిక్ చేస్తే అప్పుడు బ్లాగ్ క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది



క్రియేట్ న్యూ బ్లాగర్ ఫై క్లిక్ చేసి బ్లాగర్ నేమ్ మరియు బ్లాగ్ అడ్రస్ ఇవ్వండి . Blog title మరియు  బ్లాగ్ అడ్రస్ ఇచ్చి క్రియేట్ బ్లాగ్ ఫై క్లిక్ చేస్తే బ్లాగ్ క్రియేట్ చేయడం పూర్తి అవుతుంది


పోస్ట్ ను ఎలా క్రియేట్ చేస్తారు click here
తరువాత పోస్ట్ లో బ్లాగర్ లో వుండే టెంప్లేట్ సెట్టింగ్ లు , బ్లాగ్ డిజైన్ ను ఏవిదంగా సెట్ చేస్తారు , బ్లాగ్ header , description , privacy policy page , about us page ఎలా క్రియేట్ చేస్తారు అనే అంశాలు ఫై చర్చిద్దాం .

No comments:

Post a Comment

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home In today's digital age, remote work has become increasingly popular, offeri...