How To Create Blog Post In Telugu బ్లాగర్ లో కొత్త పోస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు
ఇంతకు ముందు పోస్ట్ లో బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకున్నాం , ఒకవేళ ఆ పోస్ట్ లు చూడకపోతే ఈ క్రింద ఉన్న లింక్స్ క్లిక్ చేసి బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకొని అప్పుడు ఈ పోస్ట్ కంటిన్యూ అవ్వండి.
1.బ్లాగింగ్ అంటే ఏమిటి ? click here
2.బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేస్తారు? click here
బ్లాగర్ ఓపెన్ చేసి న్యూ పోస్ట్ (new post) ఫై క్లిక్ చేసి మీరు ఏ టాపిక్ ఫై అయితే పోస్ట్ రాయాలి అని అనుకుంటున్నారో ఆ పోస్ట్ టైటిల్ ను రాయాలి అంటే ఉదాహరణకు నేనీ పోస్ట్ ఎలా రాయాలో ఈ పోస్ట్ లో చెప్తున్నాను కాబట్టి పోస్ట్ టైటిల్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి బ్లాగర్ లో ( How To Create Post In Blogger) అని టైటిల్ రాసాను. ఆ తరువాత ఆ పోస్ట్ కు సంబంధించిన మొత్తం మేటర్ నాలుగు నుంచి ఆరు పేరాగ్రాఫ్ లులో మినిమం 500 నుండి 800 వర్డ్స్ (3000 words వరకు రాయొచ్చు ) రాయాలి , images ఉపయోగిస్తే ఇంకా చాల ఉపయోగం గ వుంటుంది.
ఇక్కడ ముక్యమైనవి కొన్ని తెలుసుకోవాలి :
1.బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు సబ్ హెడ్డింగ్ లు ఉపయోగిస్తే చాల ఉపయోగకరం.
2.బ్లాగ్ కంటెంట్ ఓన్ గ రాయాలి , వేరొక వెబ్సైటు నుండి కాపీ చేయకూడదు . అలా చేస్తే Adsense Approved చేయరు.
3.మనం రాసే పోస్ట్ visitors ని ఆకర్షించాలి .
ఈ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు images ఎలా చేర్చాలి , మరియు వీడియో ఎలా జోడించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం . బ్లాగర్ లో డైరెక్ట్ గ వీడియో అప్లోడ్ చేయడానికి ఇన్సర్ట్ వీడియో (insert a video) ఆప్షన్ ను ఉపయోగించుకొని ( వీడియో 100 MB లోపుమాత్రమే వుండాలి ) , లేకపోతే సోషల్ మీడియా , యు ట్యూబ్ (FACEBOOK, YOUTUBE, TWITTER, ETC) వీడియోస్ ని ఎంబెడ్ కోడ్ ను ఉపయోగించుకొని html editor option ను వుపయోగించి వీడియో ను జోడిస్తారు.
How To Add Images:
ఇక్కడ youtube వీడియో ని మరియు images ని ఎలా జోడిన్చాలో చూద్దాం .
How To Add Youtube, Facebook , Twitter , Instagram Videos To Blog Post:
ఇక్కడ youtube , facebook , twitter ఏమైనా సరే వీడియో కింద షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎంబెడ్ కోడ్ ను కాపీ చేసి పోస్ట్ లో పేస్టు చేయాలి .
youtube వీడియో ని ఓపెన్ చేసి వీడియో కింద షేర్ (share) అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఎంబెడ్ ( embed) అనే ఆప్షన్ ని క్లిక్ చేసి వచ్చిన కోడ్ ని కాపీ చేసి బ్లాగర్ లో వున్న పోస్ట్ HTML editor ను వుపయోగించి పేస్టు చేస్తారు.
బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు HTML ను క్లిక్ చేసి కాపీ చేసిన ఎంబెడ్ కోడ్ ను పేస్టు చేయాలి అప్పుడు ఆ youtube వీడియో మన పోస్ట్ లో ప్లే అవుతుంది .
Add Links To Blog Post(బ్లాగ్ పోస్ట్ లో లింక్స్ ని ఎలా జోడిస్తారు ) :
ముందుగా మనం ఏ వాక్యానికి లేదా పదానికి లింక్ జోడించాలి అనుకుంటున్నామో ఆ వాక్యం లేదా పదం ను సెలెక్ట్ చేసి పైన లింక్ ( Link) అనే పదం ఫై క్లిక్ చేసి లింక్ ను జోడించాలి .
తరువాత పోస్ట్ లో మనమ్ రాసే పోస్ట్ లు గూగుల్ కు తెలిసేలా ఎలా చేయాలి అనే అంశం ఫై నేర్చుకుందాం . గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ , గూగుల్ అనలిటిక్స్ ఎలా చేయాలి , మన బ్లాగ్ గూగుల్ లో ఎలా వెరిఫై చేయాలి అనే దానిగురించి తరువాత పోస్ట్ లో నేర్చుకుందాం.
How To Verify Blog In Google Webmaster Tool : Click Here
No comments:
Post a Comment