Tuesday, July 9, 2024

How To Fix Google Adsense SEO Auditing Tools In Lighthouse Using Chrome Extension

How To Fix Google Adsense SEO Auditing Tools In Lighthouse  Using Chrome Extension 

ఈ సంవత్సరం  ఫిబ్రవరి లో Google AdSense ఒక కొత్త అప్డేట్ ను AdSense పబ్లిషర్స్ కు ఒక కొత్త టూల్ ను క్రోమ్ EXTENSION లో అందుబాటులో ఉంచింది , ఆ టూల్ Lighthouse Auditing. 
ఆ టూల్ ను ఇన్స్టాల్ చేసుకొని SEO చేసుకోవాలి . అసలు ఈ లైట్ హౌస్ ను ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అనే విసయం మనం ఇప్పుడు తెలుసుకుందాం . 
లైట్ హౌస్ అనే దాన్ని వెబ్ సైట్  వెబ్ పేజెస్ యొక్క నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తారు . పబ్లిషర్స్ యొక్క పనితీరు , అనుగుణ్యత , ముక్యమైన వెబ్సైటు ల యొక్క అనువర్తనాలు ను అంచనా వేసి SEO చేయడానికి ఈ లైట్ హౌస్ టూల్ ను ఉపయోగిస్తారు .
ఈ లైట్ హౌస్ లోని SEO ఆడిట్ వర్గం ప్రతి వెబ్సైటు లోని  SEO ను ద్రువీకరించడానికి మరియు ఆ వెబ్సైటు ఇంకా ప్రభావ వంతం గ పనిచేయడానికి , వెబ్సైటు వేగాన్ని పెంచడానికి , వెబ్సైటు లో వున్నా పేజెస్ ను ప్రభావ వంతం గ పనిచేయడానికి ఈ వర్గం పనిచేస్తుంది . ప్రస్తుత ఆడిట్ లు చెల్లుబాటు అయ్యే  rel=canonical tag , విజయవంతమైన http రెస్పాన్స్ కోడ్ ను , పేజి టైటిల్ , వివరణను ను తనికీ చేయడానికి ఎంతగానో పనిచేస్తారు .

లైట్ హౌస్ టూల్ ని ఏ విధం గ ఉపయోగిస్తారు :

లైట్ హౌస్ టూల్ ని చాల పద్దతులలో రన్ చేస్తారు అందులో ఒక పద్ధతి ని ఇప్పుడు చూద్దాం ..

1.క్రోమ్ ఎక్స్టెన్షన్ లో లైట్ హౌస్ ను ఇన్స్టాల్ చేయాలి . Web Store ను ఓపెన్ చేసి lighthouse అని టైపు చేసి ఇన్స్టాల్ చేయాలి . ఒకవేళ లింక్ తెలియకపోతే కిందవున్న లింక్ ను క్లిక్ చేయండి .
Google WebStore link : click here 
తరువాత Add to Chrome nu క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది . ఆ తరువాత సెట్టింగ్ SEO ఆప్షన్ ను ఎలా ఆడ్ చేయాలో చూద్దాం .
లాస్ట్ లో GENERATE క్లిక్ చేస్తే అప్పుడు వేరొక న్యూ విండో ఓపెన్ అవుతుంది ... 

No comments:

Post a Comment

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home In today's digital age, remote work has become increasingly popular, offeri...